వెంకటాపురం, 3 September
వరంగల్లో జరగనున్న జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్పీ (మహాజన సోషలిస్టు పార్టీ) మండల అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మండల కేంద్రంలోని వెంగళరావుపేట గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంఎస్పీ చలో వరంగల్ కరపత్రాలను ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 9న వరంగల్లో జరిగే జాతీయ సదస్సును జయప్రదం చేయండి..








