వెంకటాపురం, 2026-09-07
ములుగు జిల్లాలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ముట్టడి ద్వారా ఆదివాసీ హక్కులు, ఉద్యోగాలు, స్వయం పరిపాలన సాధించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 7న ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడిని విజయవంతం చేయాలి: తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్








