మానుగూరు, 3 September
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల గోపి ఆదేశాల మేరకు, మండలంలోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పూనెం సరోజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
*వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: ఘనంగా వర్ధంతి నివాళులు* * లో రేణుకా అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులు* *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి గారి ఆదేశాల మేరకు, మండలంలోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.* *కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పూనెం సరోజ అధ్యక్షతన* నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను, పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. 👉ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎండి షబానా, కోరి శ్యామల, రెడ్డిబోయిన రేణుక, కన్నాపురం వసంత,విజయలక్ష్మి, రాజకుమారి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, చారి, ఆంటోనీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








