ఉప్పలగుప్తం మండలం పెద్దూరు గ్రామ పరిధిలోని మాల మాదిగ పేటలకు తక్షణమే రహదారి కల్పించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు సోమవారం నిరసన తెలిపారు. బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోలమూరి మోహన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ప్రభుత్వాలు మారినా మాల, మాదిగలు నివసించే ప్రాంతాలకు రహదారులు లేవని నినదించారు.
మాల మాదిగ పేటలకు రహదారి: కలెక్టరేట్ వద్ద గ్రామస్తుల నిరసన
Share:

సారాంశం