భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలతో పాటు ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు రూ.52 కోట్ల మేర మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
భద్రాద్రి కొత్తగూడెం: భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక పురోగతి.. 35 వా…
Share:

సారాంశం