ములుగు, 2026-07-29
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపలుఅనుమానాలువిమర్శలువెలువెత్తుతున్నాయి అనుమానాలు విమర్శలు వెలువెత్తుతున్నాయిల్లి, గొల్లగూడెం మధ్య నిర్లక్ష్యంపలుై పలు్రజల్లో పలుమిస్తున్న ఇసుకవాగు వంతెన పలునులు ఆలస్యం కాంట్రాక్టర్నిర్లక్ష్యంపైప్రజల్లోపలు నిర్లక్ష్యంపలుైవడం, ఎడతెరిపలుిలేని వర్షాలకు డైవర్షన్ రూట్ ముంపలుునకు గురయ్యే పలు్రమాదం ఏర్పలుడటంతో పలు్రత్యామ్నాయ మార్గాలను ఉపలుయోగించాలని అధికాంట్రాక్టర్రులు సూచించారు. కాంట్రాక్టర్కాంట్రాక్టర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపలుథ్యంలో అధికాంట్రాక్టర్రులు అపలు్రమత్తమయ్యారు.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి, గొల్లగూడెం మధ్య జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఇసుకవాగు వంతెన పనులు నత్తనడకన సాగుతుండటంతో చత్తీస్గఢ్-తెలంగాణ రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇసుకవాగు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రూట్ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కొండల నుంచి వస్తున్న వర్షపు నీటి ప్రవాహ ఉద్ధృతికి డైవర్షన్ రూట్ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి, టేకులగూడెం, వాజేడు, ఎటూర్నాగారం, హనుమకొండ వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనదారులు సిరివంచ, కాలేశ్వరం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు సూచించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రజల్లో పలు అనుమానాలు విమర్శలు వెలువెత్తుతున్నాయి









