వైరా మండలం స్టేజి పినపాక గ్రామ పరిధిలోని జాతీయ రహదారిలో ఉన్న వైరాబ్రిడ్జి వద్ద వైరా మున్సిపాలిటీ చెత్తతో నిండిపోతోంది. చెత్తను కాల్చడం వలన రహదారి పొగతో నిండిపోయి, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
జాతీయ రహదారి పక్కన చెత్తకుప్పలు: ప్రయాణికుల ఆందోళన
Share:

సారాంశం