మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో, తన సొంత ఖర్చులతోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కుప్పాల సౌజన్య తెలిపారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి చర్యలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ బలం కేసీఆర్ నాయకత్వమే: కుప్పాల సౌజన్య
Share:

సారాంశం