పాల్వంచ మండలం దంతులబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ శ్రీ సిడెం వెంకటరమణ, భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యం వికటించి మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గిరిజన సర్పంచ్ మృతిపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య దిగ్భ్రాంతి
Share:

సారాంశం