సారాంశం
చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు
ముఖ్య విషయాలు
- 1శుక్రవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థి రక్షణ సంఘం నాయకులు సందర్శించారు.
- 2ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలంటే చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
- 3డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి సరైన స్పందన రావడం లేదని విమర్శించారు.
- 4చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: విద్యార్థి రక్షణ సంఘం
చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు బోయిళ్ల సాంబశివరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థి రక్షణ సంఘం నాయకులు సందర్శించారు.
ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలంటే చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి సరైన స్పందన రావడం లేదని విమర్శించారు.
చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: విద్యార్థి రక్షణ సంఘం
చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు బోయిళ్ల సాంబశివరావు డిమాండ్ చేశారు.