చర్లలోని ఎంపీపీఎస్ పాఠశాలలో 'ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లు నిండిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
జయశంకర్ బడి బాట: చిన్నారులకు అక్షరాభ్యాసం
Share:

సారాంశం
చర్లలోని ఎంపీపీఎస్ పాఠశాలలో 'ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లు నిండిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
#బడి బాట#అక్షరాభ్యాసం#ప్రభుత్వ పాఠశాల#చర్ల#విద్య